దానిమ్మ గింజతో పూదీనా చట్నీ తయారీకి కావాలసినవి :
పొదీనా : 2 కట్టలు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : పది
ఎండుమిర్చి : పది
అల్లం : చిన్న ముక్క
చింతపండు : తగినంత
పోపు సామాను :
తగినంత ఉప్ప,
నూనె : సరిపడ
ఎలా తయారీ చేయాలంటే :
పొదీనాను శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. ఉల్లిపాయ, అల్లంను ముక్కలుగా కట్ చేయాలి.తరువాత కళాయిలో నూనెపోసి పొదీనాను వేయించాలి. రోట్లో వేయించిన పొదీనా, ఉల్లి, పచ్చిమిర్చి, ఎండు దానిమ్మ గింజలు, అల్లం చింతపండు వీటన్నీంటిని మెత్తంగా నూరాలి చివరగా చట్నీలో పోపు పెట్టాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: